నవ్వు-నవ్వించు

1. డాక్టర్‌:-
సుశీల: నువ్వు పెద్దయ్యాక ఏం చదువుతావు?

రాము: నేను డాక్టర్‌ చదువుతాను. దాని కోసం ఇప్పటి నుంచే జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం, గణిత శాస్త్రాలను నేర్చుకుంటున్నా.

సుశీల: డాక్టర్‌ చదవడానికి జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం పనికి వస్తాయి. మరి, గణిత శాస్త్రమెందుకు?

రాము: బిల్స్‌ రాసివ్వడానికి.
Operating System - తెలంగాణా భాషలో
ఓక వేళ తెలంగాణా భాషలో Operating system ఉంటే ఎట్లా ఉంటుంది??
Microsoft Windows 2000 = గింతంత మెత్త కిటికీల్ రెండువేల్
Search = దెవులాడు
Save = బచాయించు
Save as = గిట్లా బచాయించు
Save All = గన్ని బచాయించు
Help = నన్ను బచాయించు
Find = ఎతుకు
Find Again = మళ్ళా ఎతుకు
Move = సర్కాయించు
Zoom = పెద్దగ చేయ్
Open = తెరువు
Close = ముయ్
New = కొత్తది
Old = పాతది
Replace = మార్చెయ్
Insert = నడిమిట్ల ఎట్టు
Space = జాగ
Backspace = ఎనక జాగ
Run = వురుకు
Print = అచ్చు
Copy = గట్లనే దించు
Cut = కోయ్
Paste = అతికియ్
Paste Special = పెషల్ అతికియ్
Delete = బొందలొ కొట్టు
View = సూడు
Tools = ముట్లు
Toolbar = ముట్ల గొట్టం
Exit = ఇగ వోరి
Mouse = ఎల్క
Click = ఒత్తు
Double Click = మల్ల మల్ల ఒత్తు
Scrollbar = తిప్పుడు గొట్టం
Errors = నీ నోట్ల మన్ను వడా!!
Home = ఇంటికి వో
End = కొనాక్కి 

Super Jokes

మనోడు ఓ పోటి  పరీక్షకు వెళ్లి పేడ మొహంతో బయటికి వస్తాడు
చందు : ఏందిరా అందరు ఖుషి ఖుషిగా బయటికి  వస్తే మరి నువ్వు.....?

మనోడు: నీయ్యవ్వ ఈ పరిక్ష పెట్టినాని ముండమొయ్య చదివింది ఒక్కటి అడగలే.....
చందు: ఇంతకీ నువ్వు చదివిందేమో....?
మనోడు: చందా "కరెంట్ అఫెర్స్"  లోంచి ఒక్క ప్రశ్న కూడా రాలేదు తెలుసా
.... నేనేమో  రాత్రనక పగలనక మంథనిలోని కరెంటు ఆఫీసు చుట్టూ తిరిగి వాళ్ళ
గురించి తెలుసుకుంటే అమ్మతోడు రా ఒక్కటి కూడా రాలేదు.ప్చ్ (:
చందు: {:{:(:
---------------------------------------------------------------------------------------
బస్ స్టాండ్ లో మనోడు చేతులు  తుడుచుకుంటు వానిలోవాడే  గోనుకుంటున్నాడు
చందు: ఏం సంగతిరా నీలోనువ్వే ఎదో తిట్టుకుంటున్నావ్  ...
మనోడు: ప్చ్...చ్చీ చ్చీ  పాడు ప్రపంచం ఉమ్మేస్తేకూడా పావులవేరం
ఉమ్మేస్తున్నారు ........
చందు: అంటే నువ్వు .... అవ్వా........
-------------------------------------------------------------------------------
మనోడు ఓ కొత్త  సెల్లు కొని ....కోపంగా తిరిగి షాపుకు వస్తాడు
మనోడు: ఏమిరా నన్నేమన్న పిచ్చోడనుకున్నావా? ఈ సెల్లులో "బ్లూ టూథ్" ఏదో
చూపించు ... మొత్తం విచ్చితెచ్చ....
షాప్ ఆతను: (: షార్  "బ్లూ టూథ్" అంటే అదేమన్న "పన్ను"  అనుకున్నవా
దాంట్లో ఉండడానికి... భలే గిరాకి పో ...
మనోడు:(:::
-------------------------------------------------------------------------------------
మనోడు బడిలో పిల్లలకు పరపరాక  సంపర్కం గురించి ......
ఓ విద్యార్థి: షార్ పరపరాక  సంపర్కం అంటే...?
మనోడు: నీ ముండ గది కూడా తెలువద వెధవ ..... ఒక పెద్ద కప్పు దాని మీద ఒక
చిన్న కప్పు  ... అంతె అయిపొయింది పరపరాక సంపర్కం ....(:

ముగ్గురు మిత్రులకు పెళ్లి  కుదిరింది

మొదటివాడు: నా కబోయేది ఎచ్  పి టి చేసింది
రెండవవాడు : నాకు కబొయేది  టి పి టి చేసింది
మనోడు : ఓ తెగ మురిసి పోతున్నారు మా ఆవిడ మాత్రం తక్కువా అది ఇ పి టి చేసింది...ఆ(:
---------------------------------------------------------------------------------
 ( భర్తల మతిమరుపుల  మీద అత్త కోడళ్ళ సంభాషణ )
కోడలు: మీ కొడుకు  మతి మరుపు రోజురోజుకు పెరుగుతున్నది .. మొన్న ఆఫీసుకు
బనియన్ మీదే వెళ్ళాడు
అత్త : ఓస్ ఇంతేనా నీ మామైతే  లాట్రీన్ లో ధోతీ విడవకుండ  అంగీ విడిచి
కూచున్నాడు...ఆ(:
Vijay Thaman vgthaman@gmail.com
Feb 12 (2 days ago)
to me
మనోడు ఓ పోటి  పరీక్షకు వెళ్లి పేడ మొహంతో బయటికి వస్తాడు
చందు : ఏందిరా అందరు ఖుషి ఖుషిగా బయటికి  వస్తే మరి నువ్వు.....?

మనోడు: నీయ్యవ్వ ఈ పరిక్ష పెట్టినాని ముండమొయ్య చదివింది ఒక్కటి అడగలే.....
చందు: ఇంతకీ నువ్వు చదివిందేమో....?
మనోడు: చందా "కరెంట్ అఫెర్స్"  లోంచి ఒక్క ప్రశ్న కూడా రాలేదు తెలుసా
.... నేనేమో  రాత్రనక పగలనక మంథనిలోని కరెంటు ఆఫీసు చుట్టూ తిరిగి వాళ్ళ
గురించి తెలుసుకుంటే అమ్మతోడు రా ఒక్కటి కూడా రాలేదు.ప్చ్ (:
చందు: {:{:(:
---------------------------------------------------------------------------------------
బస్ స్టాండ్ లో మనోడు చేతులు  తుడుచుకుంటు వానిలోవాడే  గోనుకుంటున్నాడు
చందు: ఏం సంగతిరా నీలోనువ్వే ఎదో తిట్టుకుంటున్నావ్  ...
మనోడు: ప్చ్...చ్చీ చ్చీ  పాడు ప్రపంచం ఉమ్మేస్తేకూడా పావులవేరం
ఉమ్మేస్తున్నారు ........
చందు: అంటే నువ్వు .... అవ్వా........
-------------------------------------------------------------------------------
మనోడు ఓ కొత్త  సెల్లు కొని ....కోపంగా తిరిగి షాపుకు వస్తాడు
మనోడు: ఏమిరా నన్నేమన్న పిచ్చోడనుకున్నావా? ఈ సెల్లులో "బ్లూ టూథ్" ఏదో
చూపించు ... మొత్తం విచ్చితెచ్చ....
షాప్ ఆతను: (: షార్  "బ్లూ టూథ్" అంటే అదేమన్న "పన్ను"  అనుకున్నవా
దాంట్లో ఉండడానికి... భలే గిరాకి పో ...
మనోడు:(:::
-------------------------------------------------------------------------------------
మనోడు బడిలో పిల్లలకు పరపరాక  సంపర్కం గురించి ......
ఓ విద్యార్థి: షార్ పరపరాక  సంపర్కం అంటే...?
మనోడు: నీ ముండ గది కూడా తెలువద వెధవ ..... ఒక పెద్ద కప్పు దాని మీద ఒక
చిన్న కప్పు  ... అంతె అయిపొయింది పరపరాక సంపర్కం ....(:
--------------------------------------------------------------------------------------