BSNL CELL TOWER JOKES


 BSNL CELL TOWER జోక్స్
మంథని లో ఎన్నికల  ప్రచారం జరుగుతున్నది.ఈ ప్రచారానికి ఒక యువకుడు చురుకుగా పాలుగొంటున్నాడు.   ప్రచారం లో బాగంగా ప్రతి ఇంటికి వెళ్లి మన ఎంపి గారైన శ్రీ .......గారికి మీ వోటు వేయాల్సింది అంటూ ప్రచారం చేస్తూన్నాడు మంథని లోని కొంచంమంది 
పెద్ద మనుసులు బాబు ఈ ఎంపి గారు మంథని ని ఎం Develop  చేసారు మేము  ఎందుకు వోటు వేయాలి ఈ ప్రశ్నకు సమాధానం తెల్సు కొని రా.......

     Election campaigns

అని వెనక్కి పంపిచ్చారు .ఆ యువకుడు  సమాధానం గూర్చి రాత్రంతా  మంథని లోని పోస్ట్ ఆఫీసు ముందు వున్నా Bsnl cell Tower  చుస్కుంటూ ఆలోచించగా అతనికి ఒక ఐడియా వచ్చింది.. .....
యువకుడు..: మరుసటి రోజు మల్లి ప్రచారం లోకి  చురుకుగా వెళ్ళాడు. 
పెద్దమనుషులు : బాబు సమాదానం  కనుక్కున్నావా మల్లీ ప్రచారానికి వచ్చావ్ బాబు.... అని సూటిగా ప్రశ్నించ సాగారు.
యువకుడు... రాత్రంతా కూర్చొని  అతడు రాత్రంత  ఆలోచించిన సమాధానం ఏంటంటే...... 
మన మంథని లోఅనేక రకాలైన  ప్రజలున్నారు దానిలో శ్రీమంతులు వున్నారు గరీబులు వున్నారు కొందఱు బెడ్ లైట్ పెట్టు కొనే వారుంటారు కొద్ది మంది పెట్టు కొని వారుంటారు అందరికి కలిపి మంథని లోని పోస్ట్ ఆఫీసు దగ్గర  Bsnl cell Tower  కట్టిచ్చి  అందరికి బెడ్  లైట్ వచ్చేలా పైన ''''Red Light''  పెట్టిచ్చాడు కదా ఇంకా ఎం చేయాలి.....
పాపం అని చేప్యాడు ఆ యువకుడు...... 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి