Bathalu

n
 

మంథని లోని గద్దెలు(కమ్మటి బాతాలకు)

మన మంథని బాతాలకు, మన భాష కు మరియు మన జోక్స్ కు కూడా ఒక ప్రత్యేకత వుంది.... ఇవి మనకు మాత్రమే అర్థం అవుతాయి ... మన గద్దేలకు 100 ల సంవత్సరాల అనుభవం వుంది... సోమయాజుల కిష్టయ్య గారి ఇంటిముందు వున్నా గద్దె కు రాజకీయ అనుభవం కూడా వుంది... ఆనాడు P.V NARASIMHA RAO GARU లాంటి పెద్దలు కూడా ఈ గద్దె మీద కూర్చో ని ఎంతో రాజకీయ అనుభవం తెచ్చుకున్న వారె.... అట్లా చెప్పుకుంటూ పోతే చాల చరిత్ర వుంది...... మనం చిన్న తనం లో మంథని లో ఎన్నో తీరుల ఆటా , పాట ,మరియు సరదాగా అల్లరులు చేసి... మన గద్దె ల మీద కూర్చొని కమ్మటి బాతాలు చేసి చిన్నతనం ఉల్లాసంగా గడిపే వాళ్ళం..... ఆ చిన్నతనం తీపి గుర్తులు మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాం... దయచేసి సహకరించండి. .


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి