THIS WEEK JOKES




మంథని లోని గద్దెలు ( కమ్మటి   బాతాలు )
మన మంథని బాతాలకు,  మన భాష కు మరియు మన జోక్స్ కు కూడా ఒక  ప్రత్యేకత   వుంది....
 ఇవి మనకు మాత్రమే అర్థం అవుతాయి ...
మనం చిన్న తనం లో మంథని లో ఎన్నో  తీరుల ఆటా  , పాట  మరియు   సరదాగా  అల్లరులు చేసి... మన గద్దె ల మీద కూర్చొని  కమ్మటి బాతాలు  చేసి చిన్నతనం ఉల్లాసంగా గడిపే వాళ్ళం..... ఆ చిన్నతనం తీపి గుర్తులు మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాం...
దయచేసి సహకరించండి. ....
you also enjoy sharing your funny jokes with us.
==================================
మన మంథని  ఈ మధ్య చాల  కరెంట్ పోతుంది కదా!
ఒక photo స్టూడియో అతను........
"కరెంటు పోయినా, ?" క్యాండిల్ కూడా లేకుండా అంతా చీకట్లో అన్నయ్యగారు వంట ఎలా చేస్తున్నారు కాంతమ్మొదినాఆశ్చర్యంగా అడిగింది పొరుగింటి అంజమ్మ.
"ఆయన photographer కదా.

Dark roomలో పనిచెయ్యడం ఆయనకి అలవాటే" తేలికగా చెప్పింది కాంతమ్మ.

---------------
బాంబి :అంగో ఒకసారి గడ్డ పార ఉంటె ఇయ్యమ్మ
చుక్కమ్మ :ఎందుకురా ఇంకో పొయ్యి తవ్వు తావా
బాంబి: కాదమ్మా ఈ పూర్ణం  ఎంత చేసిన వెళ్ళుత  లేదు
 చుక్కమ్మ అ(:
-----------------------------------------------------------------తమ్ముడు
:అన్న అన్న ఇంగ్లిషూలో  బండను ఏమంటారు ?
అన్న: బండను బాండ్ అంటారు
తమ్ముడు: మరి పెండను ?
అన్న: పెండను పేండ్ అంటారు.
తమ్ముడు : ఓసిని ఇక  అర్థమైంది తొండను  తోండ్ బెండను బేండ్ అనాలే !!
------------------------------------------------------------------
టీచర్ : వాట్ ఈజ్ యువర్ మదర్ టంగ్ ?
మనోడు : మేడం నాకు రెండు టంగులు , మదర్ టంగ్ త్రీ అండ్ హైఫ్ ఇంచులు,
డాటర్ టంగ్ హాఫ్ ఇంచు .....(:
--------------------------------------------------------------------
Jokes writer>>> Sri vijay Thaman.... Manthani

3 కామెంట్‌లు:

  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  2. మా వూళ్ళో ఒక డాక్టర్ వుoడేవాడు తెలుగు వారు కాదు, ఆయనకు తెలుగు వస్తుంది కాని మంథని వారికి మాత్రమె అర్తం అవుతుంది ,సాధారణంగా వేరే వారు వింటే మాత్రం అది ఆస్యాస్పదం ......ఐతే ఈ డాక్టర్ దగ్గరకు మా చుట్టూ పక్కల వూళ్ళో వాళ్ళంతా వస్తూ పోతువుంటారు....ఈ డాక్టర్ పేరు రతన్ లాల్ ...
    **********************************************జోక్************************************************************
    ఉదయాన్నే పల్లెల నుంచి కొంత మంది పేషంట్లు రతన్ లాల్ దగ్గరికి వచ్చారు, రతన్ లాల్ అందర్నీ గుర్తిస్తాడు పేరు తో పిలుస్తాడు, పేరు తో పలకరిస్తాడు అసలు విషయం ఏమిటంటే .............వచ్చిన పేషంట్లతో .....
    Drరతన్ లాల్ : రాజవ్వా నువ్వు నోల్లి చేయకేంచ్య్యక్ ఆడ కూకో....
    రాజవ్వా : సారూ నాకు మూడు దినాలాయి కడుపు నోత్తాంది....
    రతన్ లాల్ : రాజవ్వా నీది తర్వాత చూత్తా ముందుగాల నీ బిడ్డది లచ్చవ్వది చూత్తా అది పడ్చుది దానికి కైకిలి పోవాలి నీకేం ఎగిరం ఆడ కూకో... ఒకళ్ళ తర్వాత ఒకల్లది చూత్తా అందర్ది చూత్తా నోల్లి చెయ్యకేం చెయ్యక్ .........లచ్చవ్వా ముందుగాల నువ్వు పడుకో నీది చూత్తా......తర్వాత రాజవ్వ నువ్వు పండుకో నీకి సూది కుచ్చుతా.....

    రిప్లయితొలగించండి